BREAKING
సామాజిక న్యాయంతోనే సంపూర్ణ ప్రజాస్వామ్యంః మంత్రి పొన్నం ప్రభాకర్ సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం**గడిచిన ఏడాదిలో 20 మందిని అరెస్టు చేశాం* మైక్రోసాఫ్ట్ సేవల్లో ప్రపంచవ్యాప్త అంతరాయం: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 డౌన్ కావడంతో వినియోగదారుల అవస్థలు బైనాన్స్ క్రిప్టో దొంగతనం కేసులో FBI భారీ స్వాధీనం: కోట్లాది రూపాయల క్రిప్టోకరెన్సీ రికవరీ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే: అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్లతో చెలరేగిన బార్డ్‌మాన్, 131 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ అధిక ఫీజుల వసూళ్లపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో అమెరికా ప్రతినిధుల కీలక చర్చలు: శాంతి ఒప్పందం దిశగా అడుగులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్ః మంత్రి సీతక్క ఘనంగా భగవాన్ బిర్షముండా 151 వ జయంతి వేడుకలు స్వయంకృత అపరాధంతో ప్రపంచకప్ టికెట్ చేజార్చుకుంటున్న కుల్దీప్ యాదవ్.. కివీస్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనపై ట్రోల్స్ తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు: 100కు పైగా యుద్ధనౌకల మోహరింపు.. తీవ్ర ఉద్రిక్తత ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డేలో అద్భుతం.. 38 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ పేసర్ మహ్లీ బార్డ్‌మాన్ నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా 30 ఏళ్ల గ్రామస్తుల కష్టం.. అధికారుల మౌనం --గ్రామ చందాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమికి బోర్డు వివాదం.. --ఉన్నతాధికారుల లేఖలకూ స్పందన కరువు.. -+8 నెలలుగా పరిష్కారానికి నోచుకోని సమస్య.. --సొంత పాఠశాలలోనే వివాదాన్ని చక్కదిద్దలేని ఎంఈఓ తీరుపై గ్రామస్తుల అసహనం కివీస్‌తో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తు.. 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన భారత్

రాజంపేటలో అభివృద్ధి పనుల తనిఖీ

Select Suryaa Now
రాజంపేటలో అభివృద్ధి పనుల తనిఖీ

సూర్య రాజంపేట : రాజంపేట మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి. చందర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీబీజీ రాంజీ పథకం కింద రాజంపేట గ్రామంలో చేపడుతున్న ఫామ్ పాండ్స్, సోక్ పిట్స్ తదితర పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. సూర్యాజీ, మండల సిబ్బంది పాల్గొన్నారు.