కార్తీక మసాన్ని పురస్కరించుకొని నిర్మల్ ఆర్టీసీ నుండి ప్రత్యేక బస్సులు : డి ఎం .పండరి .:
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.:
ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి కార్తీక మసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు.
నవంబర్ 20 రోజు బీదర్ ఝర నరసింహ స్వామి టెంపుల్, గానగాపూర్ దత్తాత్రేయుని టెంపుల్, తుల్జభవాని, రెండు రోజుల యాత్ర 2430/- రూ!! లు
నవంబర్ 23 అరుణాచలం కాణిపాకం, కంచీపురం, శ్రీ కాళహస్తి 5220/- రూ!! లు 5 రోజుల యాత్ర
నవంబర్ 30 సోమనాథ్, ద్వారకా టూర్ అందులో 6 జ్యోతిర్లింగాలు 14 పుణ్యక్షేత్రాల మహా యాత్ర.ఛార్జి 8640/- అవుండా నాగనాథ్, భద్ర మారుతి, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా, శని సింగ్నపూర్, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నిష్కలంక మహాదేవ్, సోమనాధ్ జ్యోతిర్లింగం, ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన రాజ్యం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని జ్యోతిర్లింగం, ఓంకారశ్వర్ జ్యోతీర్లింగం మెదలగు పుణ్య క్షేత్రాలు.ఇంకా మీరు కోరినట్టుగానే బస్సులు నడపబడతాయి. ప్రయాణికులు ఆసక్తి కలవారు ఈ పుణ్యక్షేత్రాల యాత్ర లు వెళ్లి ఆ పరమ శివుని కృపకు పాత్రులు అవ్వాలని ఆర్టీసీ ని ఆదరించి ముందస్తు రిజర్వేషన్ చేసుకొవాలని డిపోమేనేజర్ కోరారు. మరింత సమాచారం కొరకు 9959226003,9440018549 లో సంప్రదించాలని ఆయన తెలిపారు.