BREAKING
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . : గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పంట నష్టాన్ని అంచనా వేసి గుండాల రైతులకు న్యాయం చేయాలి

Select Suryaa Now
పంట నష్టాన్ని అంచనా వేసి గుండాల రైతులకు న్యాయం చేయాలి
సూర్య తిర్యాణి : వరి పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక పంట దెబ్బతింటోందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని గుండాల రైతులు కోరుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల గ్రామంలో మైసమ్మ చెరువు తూము నుంచి పొలాలకు నీరు రావడం లేదని రైతులు తెలిపారు. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చివరి దశలో దెబ్బతినడంతో దిగుబడి తగ్గి, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.మైసమ్మ చెరువు తూమును పరిశీలించి, పొలాలకు నీరు అందకపోవడానికి కారణాన్ని గుర్తించాలని రైతులు కోరారు. ఇంకా కాపాడగలిగే పంటకు వెంటనే సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అధికారులు దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులవారీగా పంట నష్టాన్ని నమోదు చేయాలని కోరారు. నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించి, బాధిత రైతులకు సకాలంలో పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు