BREAKING
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . : గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

అమరనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు

Select Suryaa Now
అమరనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్ రెడ్డిని ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు శనివారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన గుడిపాల మండల పరిషత్ ఎన్నికల్లో ఈశ్వర్ నాయుడు సతీమణి మమత శ్రీ జడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా అమరనాథ్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించడంతో పాటు పుష్పగుచ్ఛం అందజేశారు. ఎన్నికల సమయంలో అందించిన సహకారం, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భేటీలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అనిల్ కుమార్ యాదవ్