BREAKING
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . : గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

 

సూర్య, కౌటాల : బాలల దినోత్సవం సందర్భంగా.శనివారం కౌటాలలోని ప్రాథమిక పాఠశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు స్వీట్లు, బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ డబ్బా గోపాల్ మాట్లాడుతూ... పిల్లలే దేశ భవిష్యత్తు, వారిని చదువులో ముందుంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమమిటి చైర్మన్ సిద్దల దేవయ్య, వార్డ్ సబ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్షి కైలాసం ,ఉపాధ్యాయులు,అన్గన్ వాడి టీచర్లు,ఆశ వర్కర్లు, తల్లితండ్రులు, గ్రామపెద్దలు, విద్యార్తులు పాల్గొన్నారు