BREAKING
టీమిండియా ఘోర పరాజయం.. 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జయభేరి మౌళి ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) మూవీ రివ్యూ.. లిటిల్ హార్ట్స్ హీరో మరో హిట్ కొట్టాడా? గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు వివాదాల తర్వాత వెండితెరపైకి జానీ డెప్ రీఎంట్రీ.. ఎబెనెజర్ సినిమాతో మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ విజయ సునీత పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. జెసి, ఎస్పి విరిగిన ఐదు పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయం.. ఐసీయూలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన సలార్ నటుడు టిన్ను ఆనంద్ రామాయణ బాక్సాఫీస్ సునామీ.. బాహుబలి 2, యానిమల్, పఠాన్ రికార్డ్స్ ధ్వంసం తుఫాన్ ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు జడ్పిటిసి, ఎంపీటీసీ లను అభినందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత మీసేవ కేంద్రాల్లో జిల్లా స్థాయి అధికారుల తనిఖీలు కోలీవుడ్ సింగర్స్ శ్రీనిషా, సామ్ విశాల్ నిశ్చితార్థం.. వైభవంగా వేడుక

ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండ

Select Suryaa Now
ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండ

 

కందుకూరు, మేజర్ న్యూస్: ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయ్యాల శ్రీకాంత్ అన్నారు. కందుకూరు మండలం బేగంపేట గ్రామానికి చెందిన రామావత్ సువర్ణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.47,500 మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఆమెకు మంజూరు పత్రంతో పాటు చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా దయ్యాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) సహకారంతో బాధిత మహిళకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థిక సాయం మంజూరైనట్లు తెలిపారు.సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, సహకరించిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా