అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు
తూప్రాన్ : ముందస్తుగా పట్టణంలోని అక్షర స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆనందోత్సాహాల నడుమ చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉదయశ్రీ నెహ్రుజీ జీవిత విశేషాలను వివరించారు.ఈ కార్యక్రమoలో పాల్గొన్న చైర్ పర్సన్ కే. శివాని, కరెస్పాండెంట్ నరేష్ డైరెక్టర్ కె.నారాయణ గుప్తా మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు,