BREAKING
రామాయణంలో సాయి పల్లవి యోధుల పాత్రపై వస్తున్న విమర్శలను ఖండించిన లారా దత్తా.. చిన్నచూపు మానుకోవాలని హితవు ఓమ్ సినిమా కోసం మమ్ముట్టి పడిన కష్టం.. రెండున్నర రోజులు స్క్రిప్ట్ వింటూ డైరెక్టర్‌కు షాకిచ్చిన లెజెండ్‌ రామాయణ షూటింగ్ సమయంలో కంటతడి పెట్టుకున్న సాయి పల్లవి.. డైలెక్ట్ కోచ్ చేసిన పనికి భావోద్వేగం ప్రముఖ హాలీవుడ్ రాపర్ యంగ్ ఎల్ అకస్మిక మృతి.. దిగ్భ్రాంతిలో సంగీత ప్రపంచం ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం రిపోర్టింగ్ లైవ్ చిత్రంలో పరిణీతి చోప్రా ఎంపికపై దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు సాయి విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు *యువతను వేధిస్తున్న మధుమేహం* *డాక్టర్‌ సి. గోపీనాథ్‌ రెడ్డి* హెచ్‌ఓడీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, కర్నూలు. పంటల నష్టంపై కేంద్ర బృందం పరిశీలన పోతినవారిపాలెంలో 179 వ నేత్ర దానం టీమిండియా ఘోర పరాజయం.. 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జయభేరి మౌళి ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) మూవీ రివ్యూ.. లిటిల్ హార్ట్స్ హీరో మరో హిట్ కొట్టాడా? గుంతల మయంగా ఉన్న రోడ్లను వారంలోగా మరమ్మతు చేయాలి : కలెక్టర్ పి రాజబాబు అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు

పోతినవారిపాలెంలో 179 వ నేత్ర దానం

Select Suryaa Now
పోతినవారిపాలెంలో 179 వ నేత్ర దానం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :పోతినవారిపాలెంలో 179 వ నేత్రదానము దాత పోతిన చెంచయ్య .కుటుంబ సభ్యలు రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్  అవయవదాన కమిటీ సభ్యులు సోమేపల్లి రామ మోహన్ రావు జెట్టి వెంకటేశ్వర్లు కు సమాచారం ఇవ్వగా గుంటూరు శంకర నేత్రాలయం వైద్యులను పిలిపించి దాత కార్నియాలను సేకరింప చేసినారు కుటుంబ సభ్యులు కుమారుడు తిరుపతయ్య కోడలు రాణి కుమార్తె మండూరి మహాలక్ష్మి పేర్ని ఈశ్వరమ్మ అల్లుడు సీతారామయ్య పోతిన మస్తాన్రావు లను క్లబ్ అధ్యక్ష కార్యదర్శ కోశాధికారులు అలవల రాఘవరెడ్డి గోరంట్ల కోటేశ్వరరావు మోపిదేవి కిషోర్లు అభినందనలు తెలియజేసినారు