తుఫాన్ ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం
బాపట్ల, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లా లోఈ నెల 3 న మురసు తుఫాన్ ప్రభావంతో గృహ నిర్మాణం,గ్రామీణ నీటి సరఫరా (R WS) ఆర్ & బి, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, మత్స్య, ఉద్యాన,వ్యవసాయ పశుసంవర్ధక శాఖల ద్వారా నష్టం కి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం, (Inter-Ministerial Central Team – IMCT) బృందం సభ్యులు చిత్తరంజన్ దాస్,సంయుక్త కార్యదర్శి, ప్రశాంత్ ఆర్మోరికర్, అదనపు అభివృద్ధి కమిషనర్ (ADC – Extension), వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ, హిమాలయ గార్గ్,అసిస్టెంట్ డైరెక్టర్, వ్యయ శాఖ (Department of Expenditure), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రణయ్ గార్గ్,డిప్యూటీ డైరెక్టర్ (DP&T), విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA), జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,రాష్ట్ర విపతుల నిర్వహణ శాఖ యం. డి. ప్రఖర్ జైన్, ఈ కార్యక్రమంలో ఇంచార్జి డి ఆర్ ఓ.లవన్న సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.