BREAKING
జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే బీఎంఆర్ రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి మీకు అహంకారమా? నస్లేన్ అదిరిపోయే సమాధానం జిల్లెల్ల గూడెంలో ఎద్దుని చంపిన పెద్దపులి. -- ఎద్దును చంపి మాంసం తిన్న పెద్ద పులి. ‘రామాయణ’పై డిజైనర్ సుబ్రతా చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు నానా పటేకర్‌తో చివరి క్షణాలను గుర్తుచేసుకున్న మహేష్ మంజ్రేకర్ అభివృద్ధి బాటలో విశాఖ పటౌడీ ప్యాలెస్‌లో కరీనా కపూర్ కుటుంబ వేడుకలు శ్రీ చండికా దేవికి భక్తిశ్రద్ధలతో సారే సమర్పణ అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయండి : RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో మంత్రి లోకేష్ భేటీ 'రూప' ప్రమోషన్స్‌లో కోమల్ రాణితో గోవిందా సందడి..

బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి

Select Suryaa Now
బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి

 సూర్య తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ సమీపంలో రాజీవ్ రహదారిపై శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన గాలిపెల్లి ప్రణీత్ (26) కరీంనగర్ నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్‌ను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. యువకుడి మృతితో ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.