BREAKING
మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు 10 రోజుల జైలు శిక్ష విధించిన తిరుపతి కోర్టు ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలు అభినందనీయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ సర్పంచ్ ఎన్నికలపై నంద్యాల మండల టీడీపీ నేతలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక సమీక్ష గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే భారీ ప్రోత్సాహకాలు-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు: రూ.1.14 లక్షల కోట్ల విలువైన 12 కీలక ఒప్పందాలు బత్తలపల్లిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ సర్కార్ బంపరాఫర్ రైతులు వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి

ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్

Select Suryaa Now
ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ శుక్రవారం  ఉరవకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, విద్యా ప్రగతి, బోధనా పద్ధతుల గురించి వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, చదువుపై ఆసక్తి, ఉన్నత లక్ష్యాలను సాధించాలనే పట్టుదలను పెంపొందించాలని తెలిపారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్