BREAKING
మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు 10 రోజుల జైలు శిక్ష విధించిన తిరుపతి కోర్టు ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలు అభినందనీయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ సర్పంచ్ ఎన్నికలపై నంద్యాల మండల టీడీపీ నేతలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక సమీక్ష గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే భారీ ప్రోత్సాహకాలు-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు: రూ.1.14 లక్షల కోట్ల విలువైన 12 కీలక ఒప్పందాలు బత్తలపల్లిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ సర్కార్ బంపరాఫర్ రైతులు వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి

రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు

Select Suryaa Now
రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల  నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు

పొన్నూరు మేజర్ న్యూస్:-సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్ ఆదేశాల మేరకు పొన్నూరు పురపాలక సంఘ సాధారణ ఎన్నికలకు సంబంధించి చైర్ పర్సన్ మరియు 40 వార్డులకు సంబందించిన నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నట్లు  పొన్నూరు మున్సిపల్  కమిషనర్ ఎం. రమేష్ బాబు  ఒక  ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడ వారు జారీ చేసిన ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నామినేషన్లు 14.11.2026 నుంచి 16.11.2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లలో స్వీకరిస్తారని పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్  తెలిపారు  నామినేషన్ సెంటర్ల వివరాలు ఇలా ఉన్నవి 
1, 2, 3, 4  వార్డులకు సంబంధించిన నామినేషన్లను, గ్రౌండ్ ఫ్లోర్   మెప్మా విభాగం  లో 5, 6, 7, 8   వార్డు లకు సంబందించిన   నామినేషన్లను  గ్రౌండ్ ఫ్లోర్  టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రూమ్ లో  9, 10, 11, 12 వార్డు లకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగం, గ్రౌండ్ ఫ్లోర్, 13, 14, 15, 16 వార్డుల  కు సంబంధించినవి టౌన్ ప్లానింగ్ విభాగం, గ్రౌండ్ ఫ్లోర్,  17, 18, 19, 20 వార్డు లకు సంబంధించినవి అకౌంట్స్ విభాగం, గ్రౌండ్ ఫ్లోర్,  21, 22, 23, 24 వార్డులకు సంబంధించినవి పరిపాలనా విభాగం, గ్రౌండ్ ఫ్లోర్, 25, 26, 27, 28 వార్డులకు సంబంధించినవి పరిపాలనా విభాగం, గ్రౌండ్ ఫ్లోర్,  29, 30, 31, 32 వార్డులకు సంబంధించినవి ఇంజనీరింగ్ విభాగం, ఫస్ట్ ఫ్లోర్ నందు, 33, 34, 35, 36  వార్డులకు సంబంధించినవి రెవెన్యూ విభాగం,ఫస్ట్ ఫ్లోర్  37, 38, 39, 40 వార్డులకు  సంబంధించినవి రెవెన్యూ విభాగం, ఫస్ట్ ఫ్లోర్, నందు చైర్ పర్సన్ కు సంబంధించిన నామినేషన్లను ఫస్ట్ ఫ్లోర్  డిప్యూటీ ఇంజనీర్  రూమ్ నందు నామినేషన్లను అభ్యర్థులు తమ వార్డుకు సంబంధించిన సెంటర్ లోనే నామినేషన్లు దాఖలు చేయాలని  సూచించారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్