BREAKING
జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి మీకు అహంకారమా? నస్లేన్ అదిరిపోయే సమాధానం జిల్లెల్ల గూడెంలో ఎద్దుని చంపిన పెద్దపులి. -- ఎద్దును చంపి మాంసం తిన్న పెద్ద పులి. ‘రామాయణ’పై డిజైనర్ సుబ్రతా చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు నానా పటేకర్‌తో చివరి క్షణాలను గుర్తుచేసుకున్న మహేష్ మంజ్రేకర్ అభివృద్ధి బాటలో విశాఖ పటౌడీ ప్యాలెస్‌లో కరీనా కపూర్ కుటుంబ వేడుకలు శ్రీ చండికా దేవికి భక్తిశ్రద్ధలతో సారే సమర్పణ అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయండి : RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో మంత్రి లోకేష్ భేటీ 'రూప' ప్రమోషన్స్‌లో కోమల్ రాణితో గోవిందా సందడి..

విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

Select Suryaa Now
విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ CII భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2026) మొదటి రోజు (నవంబర్ 12) కార్యక్రమంలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు (IPS Retd.) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ విదేశాల నుండి విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మరియు వివిధ రంగాల ప్రతినిధులతో సదస్సు ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆక్వా రసాయనాలు, టూరిజం, కోస్టల్ కారిడార్ మరియు అనుబంధ రంగాలలో విస్తృతమైన పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి అని ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు అన్నారు. రాష్ట్రంలో మరియు బాపట్ల పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ప్రజాప్రతినిధిగా పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.