సోమిని శివారులో అక్రమ పట్టాలు రద్దు చేయాలి!
సూర్య బెజ్జుర్ :కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం సోమిని శివారు పరిధిలోని సర్వే నంబర్ 175లో ఉన్న 10 ఎకరాల 70 సెంట్ల భూమికి సంబంధించి అక్రమ పట్టాలను రద్దు చేసి న్యాయం చేయాలని గిరిజన రైతు పెదం బాపు,, బెజ్జుర్ లో నిర్వహించిన మండలస్థాయి రెవిన్యూ సదస్సు లో సబ్ కలెక్టర్ కు పిర్యాదు చెశారని పెదం బాపు రైతు తెలిపారు.