BREAKING
నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే? బాక్సాఫీస్ వద్ద రామాయణం మేజిక్.. పదమూడో రోజుకు ఎనిమిది వందల కోట్ల మార్కును దాటిన రణ్‌బీర్ కపూర్ చిత్రం ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం సామాన్యులకు సాహిత్య మాధుర్యాన్ని చేరువ చేసేది సినిమాపాటే.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ! మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు ఫిలిప్పీాన్స్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా నెట్టింట వైరల్ అవుతున్న సమంత బేబీ షవర్ ఫొటోలు.. అసలు నిజం ఏంటంటే! ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి తాండూరు రూరల్ సీఐగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ క్యూ స్పోర్ట్స్ అద్భుత విజయాలతో టోర్నీని ఆరంభించిన పంకజ్ అద్వానీ, అనుపమ రామచంద్రన్ కవల పిల్లల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఉపాసన!

శరత్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా..

Select Suryaa Now
శరత్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా..

*శరత్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా...*

*కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తా: మెచ్చా నాగేశ్వరరావు*

*అన్నపురెడ్డిపల్లి:* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని లాడ్జి వద్ద సోమవారం రాత్రి జరిగిన గలాటాలో అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామానికి చెందిన తెల్లం శరత్ మృతి చెందాడు.
బుధవారం తొట్టి పంపు గ్రామంలో శరత్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కుటుంబానికి  సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, మాజీ ఎంపీపీ సున్నం లలిత, నాయకులు భారత రాంబాబు, పర్సా మాధవరావు, పేద్దగౌండ్ల పుల్లారావు, చల్లా రాంబాబు, వడ్డేపల్లి వెంకటేశ్వరరావు, యాసరపు వెంకటేశ్వర్లు,సున్నం చిరంజీవి, బాణావత్ వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు ఉన్నారు.

సూర్య మేజర్ న్యూస్/ అన్నపురెడ్డిపల్లి మండలం..