ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఈనెల 19న ప్రారంభమయ్యే ఇందిరమ్మ జీవిత బీమా పాలసీపై మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్ వార్డ్ కౌన్సిలర్ లకు సభ్యులకు అవగాహన కల్పించారు. ఐదు లక్షల బీమా ఇన్సూరెన్స్ కు ఒక రేషన్ కార్డులు ఒకరికి అవకాశం కల్పించాలని సూచించారు. 18 నుండి 59 సంవత్సరాల వరకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, వరల్డ్ కప్స్ లర్లు కో ఆప్షన్ సభ్యులు వాటి అధికారులు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వ్రతపర్తి జిల్లా.