అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
*అశ్వారావుపేట,సూర్య,అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
*కార్యక్రమాల వివరాలు :*
*ఉదయం 11:00 గంటలకు*
అశ్వారావుపేట మున్సిపాలిటీలో జాతిపితల స్ఫూర్తి చిహ్నాలైన శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం.
*మధ్యాహ్నం 12:00 గంటలకు*
అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో :
- సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవం,వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట