BREAKING
పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దేవనకొండ ఎంపిపి ఎన్నిక వాయిదా..? నేడు తేలనున్న పాములపాడు ఎంపీపీ పీఠం.. కొనసాగుతున్న ఉత్కంఠ బంగారంలో రేనియం కల్తీ కలకలం.. సాధారణ పరీక్షల్లోనూ తప్పుదోవ పట్టించే ఫలితాలు? సమిష్టి నిర్ణయంతో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కంబదూర్ మండలం, కూరకులపల్లి లో వై ఎస్ ఆర్ విగ్రహానికి నిప్పు... పలువారిపై దాడి వైఎస్ఆర్ సీపీ నాయకులు ధర్నా - -జిల్లా ఎస్పీ కలెక్టర్ కు ఫిర్యాదు. సమస్యలు తీర్చాలసిన పోలీసులే సమస్యలు సృష్టిస్తున్నారు - సైన్స్ మ్యూజియంలో కలాం విగ్రహం ఏర్పాటు చేయాలి.. పరిగిలో ప్రైవేటు ఆసుపత్రిలో విషాదం.. వైద్యం వికటించి బాలిక మృతి వరి కోతలను వాయిదా వేసుకోవాలి ప్రోటోకాల్ విహదంతో నిలిచిన చేయూత పెన్షన్ల పంపిణీ గండి యాకయ్య చిత్రపటానికి నివాళులు పేదల సంక్షేమానికి పెద్ద పీట జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి

పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి

Select Suryaa Now
పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు పట్టణంలోని వెంకట సాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన వివాహ రిసెప్షన్ వేడుకకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. వెంకటే గౌడ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం కలిసి జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

 

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్