పలువారిపై దాడి వైఎస్ఆర్ సీపీ నాయకులు ధర్నా - -జిల్లా ఎస్పీ కలెక్టర్ కు ఫిర్యాదు.
చిత్తూరు జిల్లా రూమ్ రొంపిచర్ల మండలంలో గ్రామపంచాయతీ నామినేషన్ల వేయడానికి వచ్చిన వైఎస్ఆర్సిపి అభ్యర్థులను టిడిపి రౌడీ మూకలు అడ్డుకున్నారు దీంతో రొంపిచర్లలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థుల చేత వారిని కొట్టి వారి దగ్గర ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. గానో చింత మొటిమల్లిలా బోడిపాటి వారి పల్లి రూం ప్రశాంత గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వచ్చారు అయితే రాయచోటి నుంచి వచ్చిన టిడిపి రౌడీ మూకలు అందర్నీ అడ్డుకొని వారిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో వైసిపి వారు ధర్నాకు దిగారు పోలీసులు వచ్చి నామినేషన్ వేస్తామని హామీ ఇచ్చారు. అయితే జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీకి వైసీపీ గారిని నామినేషన్లు వేయడం లేదని అడ్డుకుంటున్నారని దాడి చేస్తున్నారని ఫోన్లో ఫిర్యాదు చేశారు.