వరి కోతలను వాయిదా వేసుకోవాలి
మెలియాపుట్టి. నవంబర్ 19 .మేజర్ న్యూస్….
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మెలియాపుట్టి మండలం లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో ఎస్ .దాన కర్ణుడు.సూచించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.తుపాను ప్రభావం తగ్గి వాతావరణం పూర్తిగా అనుకూలించే వరకు వరి పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలన్నారు.