BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

Select Suryaa Now
కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

 

90 వేల రూపాయల మేర ఆస్తి నష్టం

ఎస్.రాయవరం, నవంబర్ 18, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండలం, కోరుప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ వినాయక ఫైబర్ - కొబ్బరి పీచు పరిశ్రమలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదానికి కారణం:
పరిశ్రమ యార్డులో ఆరబెట్టిన కొబ్బరి పీచుపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకడం వల్ల నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 90 వేల రూపాయల విలువైన కొబ్బరి పీచు అగ్నికి ఆహుతైంది.

సహాయక చర్యలు:
సమాచారం అందుకున్న వెంటనే నక్కపల్లి మరియు యలమంచిలి ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహాయంతో పీచు కుప్పలను వేరుచేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.