దుప్పట్లు పంపిణీ
గీసుగొండ , మేజర్ న్యూస్, ప్రజా సేవకులు అల్లం బాలకిషోర్ రెడ్డి సతీమణి అల్లం స్వప్న దేవి జన్మదినం పురస్కరించుకొని వరంగల్ బస్టాండ్ లో నిరాశ్రయులకు ఏబిఆర్ టీం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేశారు.అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, నిరాశ్రయులకు ఇబ్బందులు పడకుండా అల్లం బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు రేవంత్ రాథోడ్, బోడ హరి నాయక్ తెలిపారు.
రిపోర్టర్ ;విష్ణు చందర్, గీసిగొండ ,వరంగల్ జిల్లా