BREAKING
అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు..

అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత

Select Suryaa Now
అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత

కాజీపేట, మేజర్ న్యూస్,
వాహనదారులు, ప్రజలకు రహదారి ప్రయాణం సురక్షితంగా ఉండేలా కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చొరవ తీసుకున్నారు. బుధవారం ఉదయం అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి, ఆర్‌ఎంసీ (రెడీ మిక్స్ కాంక్రీట్) మెటీరియల్‌తో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. గుంతల కారణంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకు కాజీపేట ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చొరవ అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

రిపోర్టర్; గిరి ప్రసాద్, కాజీపేట, హనుమకొండ జిల్లా