BREAKING
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు చదవండి నాయకత్వం వహించండి ఎమ్మెల్యే హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా

ఎమ్మెల్యే హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి

Select Suryaa Now
ఎమ్మెల్యే హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి

తరిగొప్పుల, మేజర్ న్యూస్, తరిగొప్పుల మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏడెల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజాప్రతినిధిగా నిర్వహిస్తున్న హోదాకు తగిన గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల మధ్య పరస్పర గౌరవం, అధికారుల సమన్వయం ఉంటే ఇలాంటి వివాదాలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి రాజకీయ విభేదాలకు తావులేకుండా సజావుగా సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రిపోర్టర్: కుమార్, తరిగొప్పుల ,జనగామ జిల్లా