BREAKING
ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా బ్యాటరీ స్క్రాప్ నుండి విలువైన ఖనిజాలను వెలికితీయడం భారత్‌కు ఎందుకు సవాలుగా మారుతోంది? మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి. వెటర్నరీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు -హాజరుకానున్న దేశీయ, అంతర్జాతీయ పశువైద్య నిపుణులు -మీడియా సమావేశంలో వీసీ వైకుంఠరావు గరుగుబిల్లి సర్పంచ్‌గా ఎడ్ల శాంతి ఏకగ్రీవం బడ్జెట్ 2027: ఎల్‌టీసీజీ తగ్గింపు, ఎస్‌టీటీ ఉపశమనం.. ఉల్లిభద్ర సర్పంచ్‌గా మరడాన వాసవికుమారి ఏకగ్రీవం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం లేడీ సూపర్ స్టార్ నయనతారకు భర్త విగ్నేష్ శివన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్: నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ వైస్ ఎంపీపీ పదవిని జనసేన కేటాయించాలి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై రైతులకు అవగాహన నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ పై శ్రద్ధ వహించాలి జిందాల్ స్టీల్ నుండి ఎన్‌ఎండీసీ వరకు: క్యూ2 ఫలితాల తర్వాత మెటల్స్, మైనింగ్ రంగంలో సిస్టమాటిక్స్ టాప్ స్టాక్ పిక్స్ ఇవే.. టార్గెట్ ధరలు చెక్ చేయండి! నేడే"మరడాన"పట్టాభిషేకం.. ఎంపీపీగా బాధ్యతల స్వీకరణ!

పలిమెల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

Select Suryaa Now
పలిమెల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

పలిమేల , మేజర్ న్యూస్,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా  జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సందర్శించారు.స్టేషన్ రికార్డులు పెండింగ్ కేసులు దర్యాప్తు పురోగతి 
స్టేషన్ నిర్వహణ తీరును 
రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు.
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరాల నియంత్రణకు నిరంతర నిగా ఉంచాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని,గ్రామాల్లో సైబర్ నేరాలు సీసీ కెమెరాల పనితీరు మహిళల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన ఇవ్వాలని,నేరాల నియంత్రణకు గ్రామాల్లో నిరంతర నిగా అవసరమని ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని అందిన వెంటనే ఫిర్యాదులపై స్పందించాలని,సైబర్ నేరాలపై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,అధికారులను ఆదేశించారు.మరియు విధి నిర్వహణలో 
ఉత్తమ ప్రతిభను కనబరిచిన పోలీస్ కానిస్టేబుల్ సంగని సంతోష్ కుమార్
కు క్యాష్ మనీ రివార్డ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి సూర్యనారాయణ, మహదేవుపూర్ సిఐ ఎన్ వెంకటేశ్వర్లు,పలిమేల ఎస్సై సాయి శశాంక్ పాల్గొన్నారు.

రిపోర్టర్ ;లక్ష్మీనారాయణ, పలిమల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా