BREAKING
రష్యా నుంచి ఇంధన దిగుమతులను తిరిగి ప్రారంభించేందుకు ఐరోపా ఆసక్తి చూపడం లేదన్న అమెరికా మంత్రి.. ఇంధన దౌత్యంలో కీలక వ్యాఖ్యలు! ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక

మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి.

Select Suryaa Now
మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి.

సీతానగరం, సూర్య: మాదక ద్రవ్యాలు వాడకం వల్ల  యువతి. యువకులు అనేక రుగ్మతలు కోని తేర్చుకుంటున్నారని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ యం. జ్యోతి ఆధ్వర్యంలో  పై అధికారుల ఆదేశాల మేరకు   విద్యార్థులతో మాదకద్రవ్య నిర్మూలన లో భాగంగా  విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా సి ఐ విద్యార్థులతో  మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ప్రజలు ముఖ్యంగా దేశానికి వెన్నుముక అయినటువంటి యువత వీటికి అలవాటు పడి అవి లేకపోతే జీవితమే లేదని అన్నట్టుగా తయారవుతారని అంతేకాకుండా యువతకు అనేక ఆశలు కల్పించే మారకద్రవ్య రవాణాకు వేరే ప్రశ్నలనే దీనిపై యువత అప్రమత్తంగా ఉండాలని మాదక ద్రవ్యాలు వాడడం వల్ల వచ్చే అనర్ధాలు  అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమం  విద్యార్థులతో పాటు  ఎన్ఎస్ఎస్ పి ఓ దాసరి రామకృష్ణ,  బోను అనురాధ .  సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది. ఎస్సై సింహాచలం తదితరులు పాల్గొన్నారు.