BREAKING
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు చదవండి నాయకత్వం వహించండి ఎమ్మెల్యే హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా

చదవండి నాయకత్వం వహించండి

Select Suryaa Now
చదవండి నాయకత్వం వహించండి

సీతంపేట సూర్య: 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా  బుధవారం 5రోజు పిల్లలకు చిత్ర లేఖనం పోటీ పెట్టడం జరిగింది.స్థానిక గవర్నమెంట్ హై స్కూల్ లో సుమారు 25 మంది విద్యార్థిని, విద్యార్దులు  వ్యాస రచన అంశం నేర్చుకోవడానికి చదవండి నాయకత్వం వహించడానికి నేర్చుకోండి"* పోటీ పెట్టడం జరిగింది. విజేతలకు 20వ  తేదీన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు రోజున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి  ప్రధానోపాధ్యాయులు మజ్జి శివకుమార్,స్కూల్ అసిస్టెంట్లు   ఫాణి గ్రహి, వి ఎస్ బాలి, ఎసమ్మ, జె.పార్వతి,వెంకట రత్నం,ప్రసన్న కుమారి పాల్గొన్నారు.గ్రంథాలయ అధికారి బబ్బురు  గణేష్ బాబు సహాయకుడు రామకృష్ణ పాల్గొన్నారు.