BREAKING
నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు

ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు

Select Suryaa Now
ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి!  సిపిఐ  జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు

తిరుపతి, మేజర్ న్యూస్ :

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అభ్యర్థులను ప్రజలు ఆదరించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి జిల్లా ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఐ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ, పేదలు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పోరాట యోధులను గెలిపించాలని కోరారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సిపిఐ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరినీ ప్రజలు ఆదరించి, కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పి. మురళి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు.
H. Dwaraka, staff reporter 
9705347341.