BREAKING
బాలల హక్కులు, దత్తతపై ప్రజలకు అవగాహన సాంప్రదాయ వైద్యం, ఔషధ మొక్కల పరిరక్షణలో భారత్-బుర్కినా ఫాసో కీలక చర్చలు సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా వైసీపీకి షాక్.. టీడీపీలోకి మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావు ఉమామహేశ్వరి & వెంకట సుబ్రహ్మణ్య నిఖిల్ శర్మ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఊకే భవానిని పరామర్శించిన నారం రాజశేఖర్* బద్వేల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం పలు షాప్ లు దగ్ధం లక్షల్లో ఆస్తి నష్టం బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు అరెస్ట్ గుమ్మగట్ట బి టి పి కేజీబీవీ స్కూల్లో దారుణం… అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దేవనకొండ ఎంపిపి ఎన్నిక వాయిదా..? నేడు తేలనున్న పాములపాడు ఎంపీపీ పీఠం.. కొనసాగుతున్న ఉత్కంఠ బంగారంలో రేనియం కల్తీ కలకలం.. సాధారణ పరీక్షల్లోనూ తప్పుదోవ పట్టించే ఫలితాలు? సమిష్టి నిర్ణయంతో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

గుమ్మగట్ట బి టి పి కేజీబీవీ స్కూల్లో దారుణం…

Select Suryaa Now
గుమ్మగట్ట బి టి పి కేజీబీవీ స్కూల్లో దారుణం…

గుమ్మగట్ట మేజర్ న్యూస్ :

                                గుమ్మగట్ట మండలంలోని కేజీబీవీ స్కూల్లో దారుణం..

 ఎస్ ఓ  సబీనా బేగం  దారుణాలు నిర్లక్ష్యాలు స్కూల్లో అపరిశుభ్రత నాణ్యతలేని వంట సరుకులతో భోజనం చేయడం కలుషితమైన ఆహారం తిని దాదాపు 45 మంది విద్యాతినల కు అస్వస్థకు గురై అనారోగ్యంగా ఉంటే వాళ్లను హాస్టల్లో ఒక రూమ్ లో ఉంచి కనీసం తల్లిదండ్రులకు ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాత్రలు ఇచ్చి బయటికి చెప్పారంటే మీ అంత చూస్తానే విద్యార్థులను బెదిరించి విద్యార్థినుల అనారోగ్యం పాలు అవడానికి కారణమైన ఎస్ ఓ  సబీనా బేగం ను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయన్న అనంతపురం జిల్లా కమిటీ మరియు రాయదుర్గం తాలూకా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎస్ ఓ పై చర్యలు తీసుకోకపోతే గుమ్మగట్ట కేజీబివి స్కూలు ముందర నిరాహార దీక్ష కార్యక్రమం చేపడతామని ఉన్నత అధికారులకు హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు సాకే గురుమూర్తిమాదిగ జిల్లా అధ్యక్షులు ఆలూరు గంగాధర జిల్లా  అధ్యక్షులు కొత్తపల్లి గోవింద బీఎస్పీ నాయకులు ఉల్లిగప్ప జిల్లా నాయకులు నల్లప్ప తాలూకా నాయకులు దావీదు తాలూకా ఇంచార్జ్ బేలోడు రామంజి గుమ్మగట్ట మండల అధ్యక్షులు బీటీపీ సురేష్ ఉపాధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు