BREAKING
బాలల హక్కులు, దత్తతపై ప్రజలకు అవగాహన సాంప్రదాయ వైద్యం, ఔషధ మొక్కల పరిరక్షణలో భారత్-బుర్కినా ఫాసో కీలక చర్చలు సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా వైసీపీకి షాక్.. టీడీపీలోకి మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావు ఉమామహేశ్వరి & వెంకట సుబ్రహ్మణ్య నిఖిల్ శర్మ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఊకే భవానిని పరామర్శించిన నారం రాజశేఖర్* బద్వేల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం పలు షాప్ లు దగ్ధం లక్షల్లో ఆస్తి నష్టం బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు అరెస్ట్ గుమ్మగట్ట బి టి పి కేజీబీవీ స్కూల్లో దారుణం… అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దేవనకొండ ఎంపిపి ఎన్నిక వాయిదా..? నేడు తేలనున్న పాములపాడు ఎంపీపీ పీఠం.. కొనసాగుతున్న ఉత్కంఠ బంగారంలో రేనియం కల్తీ కలకలం.. సాధారణ పరీక్షల్లోనూ తప్పుదోవ పట్టించే ఫలితాలు? సమిష్టి నిర్ణయంతో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

బద్వేల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం పలు షాప్ లు దగ్ధం లక్షల్లో ఆస్తి నష్టం

Select Suryaa Now
బద్వేల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం  పలు షాప్ లు దగ్ధం లక్షల్లో ఆస్తి నష్టం

బద్వేల్ మేజర్ న్యూస్,
కడప జిల్లాబద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డు లో టీ దుకాణం మొబైల్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీగా ఎగిసిపడుతున్న మంటలు అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నంవిషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో చాలా వరకు ఆస్తి నష్టం జరగకుండా అడ్డుకట్ట వేశారు అగ్ని ప్రమాదం వల్ల8 లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందండి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న షాప్ యజమానులు.
రిపోర్ట్.. సి రవికుమార్ బద్వేల్.. కడప జిల్లా