BREAKING
బాలల హక్కులు, దత్తతపై ప్రజలకు అవగాహన సాంప్రదాయ వైద్యం, ఔషధ మొక్కల పరిరక్షణలో భారత్-బుర్కినా ఫాసో కీలక చర్చలు సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా వైసీపీకి షాక్.. టీడీపీలోకి మార్టూరు మాజీ వైసీపీ అధ్యక్షుడు కాకోలు రామారావు ఉమామహేశ్వరి & వెంకట సుబ్రహ్మణ్య నిఖిల్ శర్మ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఊకే భవానిని పరామర్శించిన నారం రాజశేఖర్* బద్వేల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం పలు షాప్ లు దగ్ధం లక్షల్లో ఆస్తి నష్టం బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు అరెస్ట్ గుమ్మగట్ట బి టి పి కేజీబీవీ స్కూల్లో దారుణం… అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన పలమనేరు వివాహ రిసెప్షన్‌కు హాజరైన పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దేవనకొండ ఎంపిపి ఎన్నిక వాయిదా..? నేడు తేలనున్న పాములపాడు ఎంపీపీ పీఠం.. కొనసాగుతున్న ఉత్కంఠ బంగారంలో రేనియం కల్తీ కలకలం.. సాధారణ పరీక్షల్లోనూ తప్పుదోవ పట్టించే ఫలితాలు? సమిష్టి నిర్ణయంతో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు అరెస్ట్

Select Suryaa Now
బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు అరెస్ట్

కొండపాక : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ముందస్తు చర్యగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం కుమార్ యాదవ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారనే భయంతోనే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పోలీసులు మాత్రం పర్యటన సజావుగా సాగేందుకే ముందస్తు చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు.

పాషా సూర్య ప్రతినిధి