BREAKING
మండాలపాడులో నూతన చేయూత పింఛన్ల పంపిణీ మిషన్ భగీరథ నీరు వృథా.. పట్టించుకోని అధికారులు! హెచ్ఎండీఏ నిధులపై ఎమ్మెల్యే యాదయ్య, సర్పంచ్ కొండల్ యాదవ్ మధ్య వాగ్వాదం మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డిఓ.. పల్లెల ప్రగతికి రూ.5 కోట్ల చేయూత నాలుగు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బొమ్మన మధుమోహన్‌రెడ్డి కృషి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు విద్యార్థుల ఉన్నతికి చేయూత విద్యాభివృద్ధికి అవోపా దంపతుల బాసట తాండూరులో కారు బీభత్సం.. 12 బైకులు ధ్వంసం కట్టంగూర్ పంచాయితీ.. నిధులున్నా కొరవడిన గతులు!* అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆధిపత్య పోరు!*నాడు ఉపసర్పంచ్‌కు అవమానం.. నేడు సర్పంచ్‌కు పరాభవం మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఘన వ్యర్థాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు

రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డిఓ..

Select Suryaa Now
రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డిఓ..

రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల పరిధి లోని నర్సాపురం రెవిన్యూ లో జరుగుతున్న రీ సర్వేను కొత్తగూడెం ఆర్డీఓ డి.మధు పరిశీలించారు.నర్సాపురం గ్రామం రీ సర్వేకు ఎంపిక కావడంతో సర్వే పనులు ఏ విధంగా చేస్తున్నారు అనేదాని ఆర్డీఓ మంగళవారం తహశీల్దార్ స్వర్ణ తో కలసి పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే వేగవంతం చేయాలని రెవెన్యూ గ్రామ రైతులు సర్వే అధికారులు సహకరించి సర్వే పూర్తి చేయించుకోవాలని చూసించారు.భూమి మీద ఉన్న రైతులకు పట్టా ఇవ్వాలని రైతులు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి,గణపతిరెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో లైసెన్స్ సర్వేయర్ గణేష్,జిపిఓ బాలకృష్ణ,భీమిరెడ్డి కేశవరెడ్డి,ఎసుబాబు,శ్రీనివాసరెడ్డి,నర్సారెడ్డి,కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సూర్య మేజర్ న్యూస్, అన్నపురెడ్డిపల్లి…