మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి
మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి
హొళగుంద,సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం మార్లమడికి గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మిని గెలిపించాలని వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ ఓటర్లను అభ్యర్థించారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన లక్ష్మిని ఆదరించి అభిమానించి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపింస్తే గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నట్లు వారు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు