BREAKING
అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఘన వ్యర్థాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ఈ నెల 18 నుంచి రెండో ద‌శ నామినేష‌న్లు.. దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాన్. అక్వాన్ తుఫాను నేపథ్యంలో డ్రైనేజీల పూడికతీత ముమ్మరం కోఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించాలి కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న పాఠశాల విద్యార్థులు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్ రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవో సంఘం లక్ష్యం 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి

జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ

Select Suryaa Now
జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్: విజయవాడ నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జనగణన ఫేజ్‌2పై ఫీల్డ్ ట్రైనర్లకు మంగళవారం రెండో రోజు శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర స్థాయి శిక్షకులు సీహెచ్. వెంకటరమణ జనగణనలో క్షేత్రస్థాయి విధులు, సమాచార సేకరణ, వివరాల నమోదు, మార్గదర్శకాలు, వివిధ దశల్లో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. సమాచార సేకరణలో కచ్చితత్వం పాటిస్తూ, జనగణన సిబ్బందికి సమర్థవంతంగా శిక్షణ అందించేలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.