BREAKING
మండాలపాడులో నూతన చేయూత పింఛన్ల పంపిణీ మిషన్ భగీరథ నీరు వృథా.. పట్టించుకోని అధికారులు! హెచ్ఎండీఏ నిధులపై ఎమ్మెల్యే యాదయ్య, సర్పంచ్ కొండల్ యాదవ్ మధ్య వాగ్వాదం మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డిఓ.. పల్లెల ప్రగతికి రూ.5 కోట్ల చేయూత నాలుగు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బొమ్మన మధుమోహన్‌రెడ్డి కృషి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు విద్యార్థుల ఉన్నతికి చేయూత విద్యాభివృద్ధికి అవోపా దంపతుల బాసట తాండూరులో కారు బీభత్సం.. 12 బైకులు ధ్వంసం కట్టంగూర్ పంచాయితీ.. నిధులున్నా కొరవడిన గతులు!* అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆధిపత్య పోరు!*నాడు ఉపసర్పంచ్‌కు అవమానం.. నేడు సర్పంచ్‌కు పరాభవం మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఘన వ్యర్థాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు

మిషన్ భగీరథ నీరు వృథా.. పట్టించుకోని అధికారులు!

Select Suryaa Now
మిషన్ భగీరథ నీరు వృథా.. పట్టించుకోని అధికారులు!

సూర్య చింతలమానేపల్లి: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, చింతలమానేపల్లి మండల కేంద్రంలోని మామిడి చెట్టు వద్ద మిషన్ భగీరథ పైపుల నుంచి తాగునీరు వృథాగా పారుతోంది. నీటి వృథాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టి, ప్రతి ఇంటికి సక్రమంగా తాగునీరు సరఫరా చేయాలని, విలువైన నీటిని వృథా కాకుండా చూడాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.