BREAKING
ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం! సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం. చెర్లోపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ ఎల్లమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ములకలేడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎం రంగనాథ్ కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్ ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి విద్యార్థి ఎంపిక *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు "మండల పూజా మహోత్సవం" సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దేవస్థానము సింహద్వారమునకు ఇరు భారత్-నేపాల్ ప్రయాణం ఇక మరింత సులభతరం

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు

Select Suryaa Now
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు

*సూర్య,అశ్వారావుపేట :* అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను గుర్తించి, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ దేవ్ సింగ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని సూచించారు. ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

రాబోయే రోజుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట