కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్
పిడుగురాళ్ల ఈరోజు కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని దైద లోని శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు, కటాక్షం మన నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, మన నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.