ఎగువ తంబళ్లపల్లె టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రగిరి అనురాధ నామినేషన్ దాఖలు
కలసపాడు మేజర్ న్యూస్ ,గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి చంద్రగిరి అనురాధ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకొని సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె, గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
రిపోర్టర్: రాజు, కలసపాడు