andhrapradesh
*పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు "మండల పూజా మహోత్సవం" సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దేవస్థానము సింహద్వారమునకు ఇరు