BREAKING
కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్ ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి విద్యార్థి ఎంపిక *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు "మండల పూజా మహోత్సవం" సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దేవస్థానము సింహద్వారమునకు ఇరు భారత్-నేపాల్ ప్రయాణం ఇక మరింత సులభతరం ఎన్విడియా ఏఐ చిప్‌ల వివాదం ప్రజల మన్ననలు పొందిన ఎస్సై లోకేష్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు. 20, 30 ఏళ్ల యువతలోనూ మధుమేహం ముప్పు: అమోర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. ఎగువ తంబళ్లపల్లె టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రగిరి అనురాధ నామినేషన్ దాఖలు తీవ్రంగా గాయపడి కోలుకున్న ఎంపీ హెలెన్ హైన్స్: "నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది" అంటూ తొలి ప్రకటన చంద్రమౌనేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎర్ర సముద్రంలో కీలక జలమార్గంపై హూతీల పట్టు.. హరిహర ప్రియమైన కార్తీకం... అభిషేకాల వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు! పర్యావరణ పరిరక్షకుల హత్యలపై వాటికన్ ఆందోళన...

ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం

Select Suryaa Now
ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయిబాబా 101 జయంతి వేడుకలను పురస్కరించుకొని దాదాపు 150 మంది వైద్యులకు వైద్య శిబిరం ప్రారంభమైంది. శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆర్గనైజింగ్ ట్రస్టీ రత్నాకర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ట్రస్టు  సభ్యులు తెలిపారు.