BREAKING
రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్ గాలి బుడగతో నిర్మించిన వింత ఇంటిలో హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ నివాసం! ఏకంగా ఒక గ్రామాన్నే కొనేసి విలాసవంతమైన రాజభవనంగా మార్చిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్! ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం! సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం. చెర్లోపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ ఎల్లమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ములకలేడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎం రంగనాథ్ కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్ ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం

మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత

Select Suryaa Now
మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత

కొండాపూర్ ; మండల పరిధిలోని మల్కాపూర్ శివారులో అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న ప్రైవేట్ వెంచర్లపై పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. హెచ్‌ఎండీఏ తుది అనుమతులు లేకుండానే ప్రాథమిక అనుమతులతో ప్లాట్ల విక్రయాలు చేపట్టడంతో పాటు, అనుమతులు లేకుండా నిర్మించిన ప్రహరీ గోడలను అధికారులు కూల్చివేశారు. పలుమార్లు హెచ్చరికలు, నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.