BREAKING
శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు ది ఒడిస్సీలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటనకు బెన్ అఫ్లెక్ ఫిదా.. ఆసక్తికర విశేషాలు పంచుకున్న మ్యాట్ డామన్! ప్రజావాణిలో క్రీడా ప్రాంగణం ఏర్పటు చేయాలని వినతి - గ్రామయువకులు ఎనిమిది సార్లు చేజారిన ఆస్కార్ కల ఎట్టకేలకు నెరవేరింది.. గ్లెన్ క్లోజ్, రిడ్లీ స్కాట్‌లకు గౌరవ ఆస్కార్ పురస్కారాలు! రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్ గాలి బుడగతో నిర్మించిన వింత ఇంటిలో హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ నివాసం! ఏకంగా ఒక గ్రామాన్నే కొనేసి విలాసవంతమైన రాజభవనంగా మార్చిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్! ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం! సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం. చెర్లోపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ ఎల్లమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్

రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్

Select Suryaa Now
రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్

రాచానుపల్లి సర్పంచ్ స్థానానికి వైసీపీ మద్దతు అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ 
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం రాచానుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైసిపి మద్దతు అభ్యర్థి బండ అంజి యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం రూరల్ మండలం పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు అంజి యాదవ్.. తన మద్దతుదారులతో కలసి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం అంజి యాదవ్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో  సర్పంచ్ గా రాచానుపల్లి అభివృద్ధికి.. ఎంతో కృషి చేశానని తెలిపారు. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం అందించానని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని.. ముందుకెళ్లానని తెలిపారు. గ్రామ ప్రజలు ఆశీర్వదించి.. నన్ను మళ్ళీ సర్పంచ్ గా గెలిపిస్తే.. పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చి దిద్దుతానని తెలిపారు.