BREAKING
ఉరేసుకుని యువకుని ఆత్మహత్య శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు ది ఒడిస్సీలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటనకు బెన్ అఫ్లెక్ ఫిదా.. ఆసక్తికర విశేషాలు పంచుకున్న మ్యాట్ డామన్! ప్రజావాణిలో క్రీడా ప్రాంగణం ఏర్పటు చేయాలని వినతి - గ్రామయువకులు ఎనిమిది సార్లు చేజారిన ఆస్కార్ కల ఎట్టకేలకు నెరవేరింది.. గ్లెన్ క్లోజ్, రిడ్లీ స్కాట్‌లకు గౌరవ ఆస్కార్ పురస్కారాలు! రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్ గాలి బుడగతో నిర్మించిన వింత ఇంటిలో హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ నివాసం! ఏకంగా ఒక గ్రామాన్నే కొనేసి విలాసవంతమైన రాజభవనంగా మార్చిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్! ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం! సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం. చెర్లోపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ ఎల్లమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు

ప్రజావాణిలో క్రీడా ప్రాంగణం ఏర్పటు చేయాలని వినతి - గ్రామయువకులు

Select Suryaa Now
 ప్రజావాణిలో క్రీడా ప్రాంగణం ఏర్పటు చేయాలని వినతి - గ్రామయువకులు

సూర్య బెజ్జుర్:కొమరం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ గ్రామ పంచాయతీ వాసులు మండల నోడల్ అధికారికి వినతి పత్రం అందజేశారు…గ్రామంలో క్రీడా ప్రాంగణం,మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు…గ్రామంలో యువతకు ఆటలు ఆడేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో ఆటలు ఆడాల్సి వస్తుందని,దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు…క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే యువతకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని, ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు జిల్లా,రాష్ట్ర స్థాయిలో రాణించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, క్రీడా ప్రాంగణం, మినీ స్టేడియం ఏర్పాటుకు త్వరగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.