BREAKING
నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ములకలేడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎం రంగనాథ్ కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్ ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి విద్యార్థి ఎంపిక *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు "మండల పూజా మహోత్సవం" సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దేవస్థానము సింహద్వారమునకు ఇరు భారత్-నేపాల్ ప్రయాణం ఇక మరింత సులభతరం ఎన్విడియా ఏఐ చిప్‌ల వివాదం ప్రజల మన్ననలు పొందిన ఎస్సై లోకేష్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు. 20, 30 ఏళ్ల యువతలోనూ మధుమేహం ముప్పు: అమోర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. ఎగువ తంబళ్లపల్లె టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రగిరి అనురాధ నామినేషన్ దాఖలు తీవ్రంగా గాయపడి కోలుకున్న ఎంపీ హెలెన్ హైన్స్: "నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది" అంటూ తొలి ప్రకటన చంద్రమౌనేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎర్ర సముద్రంలో కీలక జలమార్గంపై హూతీల పట్టు..

ములకలేడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎం రంగనాథ్

Select Suryaa Now
ములకలేడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎం రంగనాథ్

ములకలేడు గ్రామ పంచాయతీ  తరుపున మన M.రంగనాథ్ గారు ysrcp తరుపున సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు ఈ రోజు 16-11-26 నా ఉత్సాహం తో నామినేషన్ వేయడం జరిగింది...మన లో ఒక ఒకడు యువకుడు ,ఉత్సాహవంతుడు, మన కష్టాల్ని తన కష్టాలు గా భావించి మన గ్రామ అభివృద్ది కి తోడ్పడుతాడు అని ఆశిస్తూ అందరూ మన అమూల్యమైన ఓటును ఉపయోగించి గెలిపియాలని ఆశిస్తున్నాం...
ఇట్లు..
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు..
ములకలేడు

ఖాసీం,శెట్టూర  రిపోర్టర్.