BREAKING
ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం! సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం. చెర్లోపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ ఎల్లమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ములకలేడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎం రంగనాథ్ కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్ ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి విద్యార్థి ఎంపిక *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు "మండల పూజా మహోత్సవం" సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దేవస్థానము సింహద్వారమునకు ఇరు భారత్-నేపాల్ ప్రయాణం ఇక మరింత సులభతరం

అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్

Select Suryaa Now
అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్

అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ 
హొళగుంద సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామదేవత శ్రీ శక్తి సవారమ్మ దేవతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం  టిడిపి యువ నాయకుడు వీరసేనరెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ బరిలో ఉన్నా  వేదావతిని ఆదరించే అభిమానించి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు