BREAKING
బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు: ఏపీకి అలర్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్: పక్కా కార్యాచరణ ఏపీకి రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు: కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఎన్విడియా సీఈఓపై దర్యాప్తు: బోర్డు కీలక నిర్ణయం హోర్ముజ్ జలసంధి భద్రతపై అమెరికా ఆందోళన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు: 2,526 మంది ఇంటర్వ్యూకు ఎంపిక డిజిటల్ అరెస్ట్ మోసాలు: వాట్సాప్‌కు సుప్రీంకోర్టు ఆదేశం సౌదీకి ఇండిగో విమానాల రద్దు పొడిగింపు: నవంబర్ నెలాఖరు వరకు స్టాక్స్ టు వాచ్: డేటా ప్యాటర్న్స్, ఎంఆర్‌ఎఫ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా భారత ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐల వెల్లువ: రూ. 53,739 కోట్ల పెట్టుబడులు గిఫ్ట్ నిఫ్టీ జోరు: మార్కెట్లకు పాజిటివ్ ఓపెనింగ్ సంకేతాలు నేడు స్టాక్ మార్కెట్లు ప్రారంభం: ఎన్‌ఎస్‌ఈ, బిఎస్‌ఈలో ట్రేడింగ్ పునరుద్ధరణ అలీబాబా చిప్ విభాగం ఐపీఓ: హాంకాంగ్‌లో టి-హెడ్ లిస్టింగ్ దీపావళి షాపింగ్ ట్రెండ్స్: భారత వినియోగంలో భారీ మార్పు జీవితంలో తొలిసారిగా ఆనందంగా దీపావళి జరుపుకున్నా.. ట్రాన్స్‌జెండర్ నటి జీవ సుబ్రమణ్యం భావోద్వేగం!

కొత్త జిన్నెలగూడెం పాఠశాలకు ఉపాధ్యాయుడు.. 'సూర్య' కథనానికి స్పందన.

Select Suryaa Now
కొత్త జిన్నెలగూడెం పాఠశాలకు ఉపాధ్యాయుడు.. 'సూర్య' కథనానికి స్పందన.

కొత్త జిన్నెలగూడెం పాఠశాలకు ఉపాధ్యాయుడు.. 'సూర్య' కథనానికి స్పందన.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::

దుమ్ముగూడెం మండలంలోని కే.జిన్నెలగూడెం ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులకు ఒక్కడే ఉపాధ్యాయుడు ఉన్నారంటూ 'సూర్య' దినపత్రికలో ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యార్థుల ఇబ్బందులను పాఠశాలలో నెలకొన్న దుస్థితిని గుర్తించిన మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుని నియమించారు.దుమ్ముగూడెం పాఠశాల ఉపాధ్యాయుడు మోహన్‌ కుమార్‌ను డిప్యుటేషన్‌పై కే.జిన్నెలగూడెం పాఠశాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అధికారుల స్పందనతో విద్యార్థుల చదువుకు ఎదురైన ఇబ్బంది తొలగిపోవడంతో గ్రామస్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.