BREAKING
కనకదుర్గమ్మకు రూ.50 వేల విలువైన గాజుల సమర్పణ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన *ఏపీ కూటమి తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన దమ్మపేట మండల టీడీపీ* బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నయనతార 'మూకుత్తి అమ్మన్ 2': నెగటివ్ రివ్యూలను సైతం దాటుకుని పది కోట్ల వసూళ్ల వైపు శిరీకోళం పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా: ఎంపీటీసీ రాజగోపాల్ ఇండియన్ ఫ్యాన్స్ కోరిక మేరకు దీపావళిపై ఆసక్తి కనబరిచిన బీటీఎస్ వీ: అభిమానులకు ప్రత్యేక శుభాకాంక్షలు పంచాయతీ సర్పంచికి వార్డు సభ్యుడికి గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి ఆగ్రహం: ప్రణామ్ సర్వీస్‌పై తీవ్ర విమర్శలు తన 15వ ఏటనే మొదటి మెర్సిడెస్ కారు, ఐదు ఆస్తులు కొన్న నీతూ కపూర్: ఆసక్తికర విషయాలు వెల్లడి డెనిస్ విల్లెనెవ్ తదుపరి జేమ్స్ బాండ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు: పేరు వెల్లడించేందుకు నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా కథ.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వివరాలు రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు. మసీదులు ఆధ్యాత్మిక శాంతికి నిలయాలు గ్రీస్‌ వేదికగా ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, స్టాలిన్ సందడి

దుమ్ముగూడెంలో ఘనంగా ఏటీఏ 15వ ఆవిర్భావ వేడుకలు.

Select Suryaa Now
దుమ్ముగూడెంలో ఘనంగా ఏటీఏ 15వ ఆవిర్భావ వేడుకలు.

దుమ్ముగూడెంలో ఘనంగా ఏటీఏ 15వ ఆవిర్భావ వేడుకలు.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::

మండల పరిధిలోని ములకపాడు కొమరం భీం సెంటర్ లో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ 15వ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.సంఘ మండల అధ్యక్షుడు వాసం ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుల ప్రమోషన్లు,అలవెన్సులు, జీవో నెం. 3 పునరుద్ధరణ వంటి సమస్యల పరిష్కారంలో ఏటీఏ ఎప్పుడూ ముందుంటుందన్నారు. జీవో నెం. 3 స్థానంలో ఆదివాసీల ఉద్యోగ రక్షణకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పీఆర్‌సీని అమలు చేయడంతో పాటు 4 పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలల భాషా పండితులు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి సోయం హనుమంతరావు, నాయకులు కొర్స చిట్టిబాబు,రాజేష్,పూనెం రమేష్,ఏఎస్పి ఉపాధ్యక్షులు కామరాజు, జిల్లా అధ్యక్షులు మల్లు దొర తదితరులు పాల్గొన్నారు.