BREAKING
ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు టీడీపీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి పత్రికా స్వేచ్ఛను కాపాడి, పాత్రికేయులకు భద్రత కల్పించాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ జెన్సన్ హువాంగ్‌కు ట్రంప్ మద్దతు: ఆయనపై నమ్మకం ఉందన్న అమెరికా అధ్యక్షుడు డెమొక్రాట్ల అభిశంసన హెచ్చరికలపై ట్రంప్ ఆగ్రహం: జస్టిస్ శాఖ విచారణకు ఆదేశం మెక్సికోలో జాలిస్కో కార్టెల్ కీలక నేత అరెస్ట్ రొమేనియాతో సరికొత్త విద్యుత్ లైన్‌ను ప్రారంభించిన మోల్దోవా: రష్యాకు చెక్ జేడీ వాన్స్‌పై అమెరికా తొలి ముస్లిం సెనేటర్ విమర్శలు స్థానిక ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు చైనా నివాస భవనంలో అగ్నిప్రమాదం: 14 మంది దుర్మరణం బంగ్లాదేశ్ తిరుగు ప్రయాణానికి పాస్‌పోర్ట్ కోరిన షేక్ హసీనా భగవద్గీతతో జీవిత సత్యాలను తెలుసుకోవాలి.. విద్యార్థులకు డాక్టర్ నిర్మలమురళి అవగాహన

పంచాయతీ సర్పంచికి వార్డు సభ్యుడికి గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్

Select Suryaa Now
పంచాయతీ సర్పంచికి వార్డు సభ్యుడికి గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్

సర్పంచ్ కు 25 గుర్తులు, వార్డు సభ్యుడికి 20 గుర్తులు.

గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఈ నెల 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా సర్పంచి అభ్యర్థుల కోసం 25, వార్డు సభ్యుల కోసం 20 చొప్పున గుర్తులు కేటాయించారు. వీటికి అదనంగా నోటా ఉండనుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే కొత్త గుర్తులు కేటాయించనున్నారు.

సర్పంచ్ గుర్తులు ఇవే..

మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పూ సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా. 
వార్డు సభ్యుల గుర్తులు.. 
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయో లిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు.