రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు.
రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు.
సూర్య న్యూస్ దర్శి. నరసరావుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ కు దర్శి మున్సిపల్ చైర్మన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నరసరావుపేటలోని కడియాల హాస్పిటల్ లో టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, రమేష్ ను కలసి జన్మదిన శుభాకాంక్షలును దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు తెలిపారు. దర్శి జనసేన నాయకులు రమేష్ ను కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ లలిత్, రమేష్ ను పూల మాల శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐ టి కో ఆర్డినేటర్ ఉల్లి బ్రాహ్మయ్య, జనసేన నాయకులు పాపారావు, కార్యకర్త లు, అభిమానులు పాల్గొన్నారు.