BREAKING
రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై కర్ణాటక మంత్రి తీవ్ర ఆరోపణలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి మరో 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: ఎంపీ కేశినేని చిన్ని రోడ్డు ప్రమాదంలో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు టీడీపీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి పత్రికా స్వేచ్ఛను కాపాడి, పాత్రికేయులకు భద్రత కల్పించాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ జెన్సన్ హువాంగ్‌కు ట్రంప్ మద్దతు: ఆయనపై నమ్మకం ఉందన్న అమెరికా అధ్యక్షుడు డెమొక్రాట్ల అభిశంసన హెచ్చరికలపై ట్రంప్ ఆగ్రహం: జస్టిస్ శాఖ విచారణకు ఆదేశం మెక్సికోలో జాలిస్కో కార్టెల్ కీలక నేత అరెస్ట్ రొమేనియాతో సరికొత్త విద్యుత్ లైన్‌ను ప్రారంభించిన మోల్దోవా: రష్యాకు చెక్

కనకదుర్గమ్మకు రూ.50 వేల విలువైన గాజుల సమర్పణ

Select Suryaa Now
కనకదుర్గమ్మకు రూ.50 వేల విలువైన గాజుల సమర్పణ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: భగినీ హస్తభోజనం పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నిర్వహించనున్న విశేష గాజుల అలంకారోత్సవం కోసం దాతలు రూ.50 వేల విలువైన గాజులను సమర్పించారు. కిలారు దిలీప్ తదితర దాతల నుంచి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏ. శ్రీనివాసరావు, రాఘవ రాజు ప్రత్యేక చొరవతో గాజులను సేకరించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ సమక్షంలో అమ్మవారి అలంకరణ నిమిత్తం ఆ గాజులను దేవస్థానానికి అందజేశారు.



స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.